పోస్ట్‌లు

డిసెంబర్, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

నా క్రిస్మస్ సందేశం

జీసస్ ... నువ్వేమో దుఃఖిత యూదుల పోరాట యోధుడివి... భువిలో వీరులమంటూ తలెత్తి నిలబడ్డ రారాజులకు ఏకైక అపవాదివి. రాచరికపు ప్రజా పీడనల క్రౌర్యానికి ఎదురెళ్లిన, దీనుల సైనిక శ...

వాన

వాన కురింపిచడానికట ఆకాశంలో కొలువుదీరాయి కొత్త మబ్బులు వాన మొదలైంది పెద్దవాళ్ళు లోపలికి వెళ్ళారు చిన్న పిల్లలు బయటకు వచ్చారు ఆకాశానికీ అరిచేతులకీ మధ్య వాన తప్ప ...

ఎన్నికలు

అడవిలో ఎన్నికలట చెట్లన్నీ ఓటేశాయి గొడ్డలికి కర్ర తమ కులపుదని

నాని

చిత్రం
ఆక్రమించేసావుగా మొత్తంగా నా హృదయాన్ని ఇదేనేమో సొమ్మొకరిది, సోకొకరిది అంటే

జీవితం

జీవితం.... అమ్మ ఒడిలో నిద్రలేచి అవని ఒడిలో నిద్రపోయే కొద్ది సమయ వినోద విషాద ప్రహేళిక.!