పోస్ట్‌లు

2017లోని పోస్ట్‌లను చూపుతోంది

కొత్త సంవత్సరం

Good bye 2017.........Welcome 2018 కొత్త సంవత్సరాలు మనకి కొత్త గానీ, అనాది కాలగమనానికి కాదు! అలుపుసొలుపు లేని నిత్య చైతన్యాలాపనకి కొత్తా పాతా ఏమిటి? పండంటి పాపాయిలా విరిసే సూరీడూ, నిండైన జవరాల...

Daddd

నాన్న, నీ చూపుడు వేలును, నా పిడికిలి నిండా బిగించి, భద్రంగా నడిచాను, ఆ భద్రత మాటున, నీ దిశానిర్ధేశపు భరోసా, బ్రతుకంతా బంగారు బాటను వేసింది. నువ్వు ఏర్పరిచిన ఈ నా బాటలో, క...

రెండూ...రెండే

ఆనందం, విషాదం, చెరో చెయ్యి పట్టుకుని, జీవితాన్ని నడిపించేస్తున్నాయి, అదేమిటో, ఆనందానికి అప్పుడప్పుడు అలుపన్నా ఉంటుంది, విషాదానికి ఎన్నడూ అలసటే ఉండదు! జీవితపు కోర్...

కాలమా

కాలమా, కన్నీటి చుక్కల్లే జారి కరిగిపోకు, కన్నుల్లో కలలున్నాయి, కనురెప్పల మాటున వ్యధలున్నాయి, కనుసన్నల్లో ఆశలున్నాయి, కనుమూసేలోపు కాగల కార్యాలెన్నో ఉన్నాయి, సమయమా...

పురుషులు

మగాడంటే మృగమే కానక్కర్లేదు ఇంటి వెలుగుకై కరిగిన నాన్నా మగాడే ! మగాడంటే విషమే అయ్యి ఉండక్కర్లేదు భయంలో భుజంపై ధైర్యమిచ్చిన అన్న చెయ్యి మగదే . మగాడంటే చీడపురుగే కాద...

కావాలి

ఇప్పుడంతా పై పై బతికేయ్యటం అలవాటు చేసేసుకున్నాం ఏ క్షణానన్నా పొరపాటున అంతరాలలోకి జారిపడితే ఆత్మవిమర్శలు చుట్టుముడితే అస్తిత్వం ప్రశ్నిస్తే మిగిలేదంతా అంధకార...

శివోహం

శివయ్యా అనుక్షణం నీ వాత్సల్యానికి ఆనందముతో పులకరించే హృదయ ఫలకమే నీకు ఆసనము నీవున్నావనిస్థిరముగా నమ్మి భక్తి తో రాసిన భావములే నీకు భస్మ గంధములు నీ సన్నిధి చేరాల...

డబ్బు భలే జబ్బు

డబ్బు విలువ - నోటుపై ఉన్న అంకెల్ని బట్టి కాదు భయ్యా .! సంపాదించడానికి  ఖర్చు చేసుకునే  జీవితం , వదులుకునే ఆత్మగౌరవం . పొందడానికి విడిచిపెట్టిన విలువలు , వద్దనుకున్న బ...

పరమేశ్వరుని సన్నిధిలో

తండ్రి పరమేశ్వరా..... ఒక అంకం ముగిసిపోతున్నది నీవు ఏర్పరచిన జగన్నాటక రంగంలో ఒక పాత్ర ముగిసిపోతున్నది పాత్ర ఔచిత్యంలో నేను నా పాత్రకు న్యాయం చేసానో నటించానో జీవించా...

వలయం

ఏదో  ద్రవంలో  తేలియాడుతున్నాను చేతి వేళ్ళు కదలాడుతున్నాయి కాళ్ళ కదలికలు మొదలయ్యాయి కనురెప్పలు విడిపడుతున్నాయి కనులు మూసినా తెరిసినా, అదే చీకటి! ఏదో ప్రవాహపు హో...

జీవితం

జీవితం అనేది ఓ పుస్తకం... ఈ పుస్తకంలో నిర్ణీత కాలం గడిచాక పక్కకు తిరిగిపోయే ఎన్నో ఎన్నో పుటలు నిన్నటి పేజీలో మరి రాయలేను రేపటి పుటలో ఏమి రాస్తానో తెలీదు. నేను, తెల్లకా...

శుభరాత్రి

శుభరాత్రి మల్లె పొదను గాలి తట్టి లేపాక తెల్ల మబ్బులు ఎటో ఎగిరి వెళ్ళాక . మసక వెలుతురు వీధి వాకిలి చేరాక సందె మల్లెలు మెడలు తిప్పి చూసాక . రాత్రి దీపాలు నింగిన ముగ్గు...

దేవుడి పని గోవిందా

శుభోదయం దేవుడున్నాడని నమ్మి నిజంగా.. మనం మానేసింది ఏమీ లేదు.. చేతనైనదంతా చేసుకొనే చేతనామయులం మనం.. చేతకానిదంతా దేవునితో, దేవదూతలతో చేయించుకొనే స్థితప్రజ్ఞులం మనం.. మ...

ఆత్మహత్య మహాపాతకం

ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా....... 'మనీ'షి గా మారిన ఓ మనిషీ, సాటివాడి గోడు వినరా!! మాయమైన ఓ మనిషీ, మానవత్వంతో గుబాళించరా!! ఆ రెండు కన్నీటి చుక్కలు కనుకొనలలో వేళాడుతు...

గెలుపు

రోజూ లాగే కాలం గడవదు కొన్ని కాలనాగు వలయాలు ఇంకొన్ని కాలకూట ప్రళయాలు నువ్వు  చూసేది, వినేది మాత్రమే నిజం కాదు జననం లేకుండా… మరణం లేకుండా… ఇంకొక మాయాలోకం  పని చేస్తు...

ఆశాజీవి

కురిసే ప్రతి చినుకు ఏ ప్రకృతి అందాన్ని ముద్దాడుతుందో తెలియదు.. కానీ నువ్వేచోటనున్నా నీ చూపులు నా తలపులను ముద్దాడుతాయి .. ప్రతీ కన్నీటిబొట్టు కష్టానికే రాలకపోవచ్చు ...

లోకం అనే లోలకం

క్రమం తప్పక .. చీకటి - వెలుగులకి ఊయలలూపే అనాది మాతృత్వం ., ప్రేమతో రహస్యంగా చెప్పిందొకమాట .! లోకం అనే లోలకం ఎప్పుడు మొదలైందో తెలీనట్లే ఎప్పుడాగుతుందో కూడా తెలీదని వెలు...

స్నేహం

స్నేహమంటే … అనుకోకుండా ఎదురయ్యేది చివరివరకు నిలుచుండేది ఎప్పటికి మరువలేనిది ఎడబాటుని సహించనిది అందరికి అనుభవం అయ్యేది అందరిలో అనుభూతిని కలిగించేది అపోహలను త...

జీవితం

ఏమి వెతుకుతున్నావూ? యీ బ్రతుకుల బూడిదలో నీవూ! చావుల బ్రతుకుల సంజ వెలుగులో మసక చీకటుల నల్లని పొగలో అలముకొనే చిక్కని నీడలలో చెదిరిన కలల అడుగు జాడలలో నమ్మకాల ఆరిన రవ్...

సక్సెస్

సక్సెస్ అంటే లక్ కాదు స్నేహితుడిచ్చే కోక్ కాదు పుట్టినరోజు కేక్ కాదు పుట్టెడు నవ్వుల జోక్ కాదు స్వీట్ కాదు హాట్ కాదు షార్ట్ కట్ రూట్ లేనేలేదు శ్రమించాలిరా పట్టు బ...

జీవితమా

జీవితమా....నీకు జోహార్లు!! నాకు తెలిసిన మహా అద్భుతానివి నువ్వు ఏ క్షణంలో ఎలా ఆసీనమవుతావో మరుక్షణానికి ఎప్పుడు వీడ్కోలు చెపుతావో తెలీనట్టే ఉంటుంది నీ గమనం. నీ ఛాయలను త...

చిన్నారి పాప

చిన్నారి పాప నిదురపోవమ్మా చిరుగాలులు చెప్పే చిలిపి కబురులింటూ చిన్నారి పాపా నిదురపోవమ్మా జోజో లాలిజో అని జోలపాట వింటూ నా చిట్టి తల్లీ నిదురపోవమ్మా పున్నమి రేయి ...