పోస్ట్‌లు

అక్టోబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

తెలుగు మీడియం లో బోధన కొనసాగాలి

ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం ఎత్తివేసి, ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలి అనే ఆలోచన పై నా అభిప్రాయం దయచేసి చదవండి మీ అభిప్రాయాలను కూడా షేర్ చేయండి..... తెలుగు పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమం లో చదువులు అమలు జరుగుతూ ఉన్న తీరుపై సమగ్ర సమీక్ష లేకుండానే కేజీ నుండే ప్రభుత్వ బడులలోనూ దాన్ని అమలు చేయాలనే ఆలోచన అభ్యంతరకరమైనది. ప్రజలు కోరుకుంటున్నారు కనుక ఇంగ్లీషు మాధ్యమంలో చదువులు అమలు చేస్తున్నాం అనటం రాజకీయ నాయకత్వపు అవకాశవాదమే అవుతుంది. ప్రజలు కోరుకుంటున్నారని మాదకద్రవ్యాలను, బూతు చిత్రాలను అనుమతించకూడదు కదా! ఎన్నికల కమిషన్ దాని యంత్రాంగము నోట్లతో ఓట్లను కొనుగోలు చేయటాన్ని పట్టించుకోలేదు కనుక , ఎన్నికలలో ఒక సామాజిక ఆత్మవంచనగా చట్టవిరుద్ధ నోట్ల పంపిణీ అత్యంత సహజమైన విషయంగా మారిపోయినంతమాత్రాన, ప్రజలు కోరుకుంటున్నారు కనుక మేము కోట్లకు కోట్లు డబ్బులు పంచాము. పంచుతాము.అందులో తప్పేమీ లేదని బోకరించినట్లే ఉంటుంది. ఏ రంగంలోనైనా నిజమైన ప్రజానుకూల మార్పు తీసుకురావాలంటే గత విధానాల మంచి చెడులను నిజాయితీగా లోతుగా సమీక్షించుకోవటం మంచిదే. అవసరం కూడా. ఈ తరహా సమీక్షలు రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరచడానికి , కక్ష సా...

ప్రేమ

చిత్రం

ఛల్ ఎవడు ఆపుతాడో చూద్దాం

పరిస్థితులు ఎలా ఉన్నా  ప్రపంచం మొత్తం నిన్ను ఏడిపిస్తున్నా నువ్వు చెయ్యాల్సిన పని చేసెయ్ వదలకు,వెళ్ళకు,కృంగకు,తుళ్ళకు,  కన్నీరు అస్సలే కార్చకు   మనుషులు వస్తారు,పోతారు   నువ్వు మాత్రమే నిజం ఇక్కడ  నీతోఉండేది నువ్వే.. లే లేచిపోరాడు,  పరిగెత్తు,ఆపకు నీ పయనం చల్ ఎవడు ఆపుతాడో చూద్దాం  నీ పని నువ్వు చేసాక కాలానికి అప్పగించు ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తుంది నీ ప్రతీ ప్రశ్నకు  సమాధానం చెప్పేది  ఒక్క కాలం మాత్రమే ! Never  ever give up 💪 ~ అడుసుమల్లి రవి కుమార్

మదిలో శ్రావణం

చిత్రం

పక్షి సందేశం

మనిషి కన్నా పక్షి నయం! చినుకు కోసం నేలపడే తపన దానికి తెలుసు ఉనికి కోసం జీవిపడే ఆరాటం తను చూడగలదు ఆఫ్రికా అడవులైనా, అలప్స్ కొండలైనా, నైలునది నీళ్ళయినా, థార్ ఎడారి ఇసుక...

తేల్చేద్దాం

నీతో నువ్వు... నాతో నేను తేల్చుకుందామా!? కాసేపు మనల్ని మనం చూసుకుందాం ఒక్కసారి ముసుగులన్నీ విప్పి 'నగ్నంగా' నిలబడదాం మనతో మనమే మాట్లాడుకుందాం మనలో మనమే తర్కించుకుంద...