ఛల్ ఎవడు ఆపుతాడో చూద్దాం

పరిస్థితులు ఎలా ఉన్నా 
ప్రపంచం మొత్తం నిన్ను ఏడిపిస్తున్నా
నువ్వు చెయ్యాల్సిన పని చేసెయ్
వదలకు,వెళ్ళకు,కృంగకు,తుళ్ళకు, 
కన్నీరు అస్సలే కార్చకు  
మనుషులు వస్తారు,పోతారు  
నువ్వు మాత్రమే నిజం ఇక్కడ 
నీతోఉండేది నువ్వే.. లే లేచిపోరాడు,  పరిగెత్తు,ఆపకు నీ పయనం
చల్ ఎవడు ఆపుతాడో చూద్దాం 
నీ పని నువ్వు చేసాక కాలానికి అప్పగించు ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తుంది
నీ ప్రతీ ప్రశ్నకు  సమాధానం చెప్పేది 
ఒక్క కాలం మాత్రమే !
Never  ever give up 💪

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం