పోస్ట్‌లు

జనవరి, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

కీర్తి

శుభరాత్రి అన్నా – నన్ను నమ్ము కీర్తి అనేది ఒక లోక భ్రాంతి… కీర్తి ఒక ఎండమావి. సత్యంమంటూ నమ్మిస్తుంది, తన దగ్గరికి  రారమ్మంటూ ఇంకొంచెం శ్రమపడమంటూ అనేకానేక మాయాజాల...

ఆలోచన

నా ఆలోచనల మహాప్రవాహంలో, నేనో నీటి బిందువును, ఉధృతంగా ఉప్పొంగే ఓ నాడు, ప్రశాంతంగా సాగే మరో నాడు, ఓ ఆలోచనలో శోధన, మరో ఆలోచనలో వేదన, ఆ శోధనలో,వేదనలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ.. ...

ఘర్షణ-సంఘర్షణ

జీవితం ఓ ఘర్షణ, సంఘర్షణ... నిన్నటి ఆలోచనలకు, రేపటి ఆచరణకు, నడుమ నేడు ప్రణాళికల ఘర్షణ. నిన్నటి నిరాశకు, రేపటి ఆశకు, నడుమ నేడు సంకల్పాల సంఘర్షణ. నిన్నటి ప్రశ్నకు, రేపటి సమాధ...