You are the winner లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు ఫిబ్రవరి 18, 2023 ఇప్పటికైతే వట్టి మట్టి ముద్దవి మాత్రమే. కాలం జరిగాక..తవ్వి చూస్తే శిలగా మిగులుతావో, శిల్పమై ఎదురొస్తావో,శిలాజంగా దొరుకుతావో?! పంచభూతాత్మకమైన నీవు ఎప్పటికి విజేతవే, నీ ప్రయత్నం లో ఓడిపోనంత వరకు! ~ అ. ర. కు మరింత చదవండి