పోస్ట్‌లు

మే, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

దరహాసం

ఎండలో తపిస్తూ, వానలో తడుస్తూ తరిస్తూ మల్లె నవ్వడం లేదా తెల్లగా మరింత చల్లగా.. గుండె బ్రద్దలయినా, తారులో కాలుతున్నా ..గులకరాయి నవ్వడం లేదా కాలిక్రింద గలగలా.. హాలము గుండ...

పంచభూతాలు-పంచవేదనలు

పంచ విషాదాలు.. ************* ధరణి బాధపడుతోంది అమాయకుల రక్తం అరాచక శక్తుల చేతుల్లో చింది తనపై ఒలుకుతున్నందుకు...!! ఆకాశం విలపిస్తోంది కట్నం చితి పొగలు తనను ఉక్కిరిబిక్కిరి చేస్త...