పోస్ట్‌లు

జూన్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మనం

మనం దగ్గరవుతాం కడలి తరంగాలు, పక్షుల కలయికలా పక్షులు నింగికెగసి పోతాయి. కడలి తరంగాలు వెనక్కు మళ్ళుతాయి. మనమూ అలానే దూరమవుతాం జీవితపు ఆనందం గ్రీష్మంలో పూచే పూలలోనూ, ...

జ్ఞాపకాలు

నిన్ను గుర్తుకు తెచ్చుకోవడంలోనే నాకూ నేను గుర్తొస్తాను, ఎవర్ని గుర్తుకు తెచ్చుకుంటున్నానో అర్థం కాదప్పుడు. కొన్నిసార్లు జీవితంలో జ్ఞాపకానివి ఇంకొన్ని సార్లు జ...

సర్కారు బడి

మన సర్కారు బడి ఎంతో అందమైంది అచ్చం అమ్మ మోములా ఊరి చివర ఉన్నాకూడా అమ్మ ఊసుల తత్వమే పచ్చని ప్రకృతి మధ్య స్వచ్ఛంగా ఉంటుంది అచ్చం అమ్మ ప్రేమలా! అమ్మ ఒడిలా మన బడెప్పుడూ ...

నాన్న

కన్న పేగు ప్రేమ అమ్మదైతే.. కను రెప్ప రక్ష నాన్నది. అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి. అమ్మ జోల పాట ఎలాగో నాన్న నీతి పాఠం అలాగ. కాలం బాట మీద కనిపించని సాధకుడ...

ప్రభుత్వ పాఠశాలల్లో రోల్ ఎందుకు తగ్గింది

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే క్రమంలో నేను ఎదుర్కుంటున్న ప్రశ్నలకు నా సమాధానం ''ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు వారు పనిచేసే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంట...