పోస్ట్‌లు

మార్చి, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

నేనో సీసా

విషానికి విషపు రంగు విస్కీకి విస్కీ రంగు దాలుస్తుందది... దానిలోంచి కనిపించేది నీ ఆకాశమే ననుకుంటున్నావు. అసలు దాని ఆకాశమే వేరు. దాని నోటి దగ్గర చెవి పెట్టి చూడు.! దాని...

కవితలంటే

కవితలంటే కాగితాలపై రాసే రాతలే కాదు ముడుచుకున్న ఒక్కొక్క కాగితపు ముద్దలో ఎన్నో గాయపడ్డ జ్ఞాపకాలు... పరుచుకున్న ఒక్కొక్క కాగితపు ముక్కలో ఎన్నో జవాబు దొరకని ప్రశ్నల...

జీవితం

జీవితం... ఆశ్చర్యాలతో  నిండిన ఓ మహా సాగరం.. అంతుచిక్కని ఆశలు ఆశయాలు కలగలసిన సముదాయం.. అంచనాలకు అందని ఓ మాయా ప్రపంచం.. అవర్ణనీయమైన పద్మవ్యూహం.. మరు నిమిషాన ఏమి అగునో ఊహించ...

ఆది-అంతం

నీకు తెలీకుండా అది వచ్చెళ్లిపోతుంది. కూతకొచ్చిన వాన్ని పట్టివేసే వొడుపుతో.. మల్లయోధునికుండే మహా నేర్పుతో.. డేగ కళ్ళ చూపుతో.. తస్సాదియ్య..ఆనందం.. నువ్వు చూస్తుండగానే వ...

నూతన సంవత్సరం

మానవ జీవన గమనంలో ఎన్నో తీపి గుర్తులు మరెన్నో చేదు జ్ఞాపకాలు ఎన్నో ఉగాదులు మరెన్నో ఉషస్సులు సత్యాన్ని విస్మరించక జీవన తత్వాన్ని తెలుసుకో హేవళంబి ఎలాగూ వెళ్ళిపోయ...

నాన్నా..

నాన్నా, చివరి సారిగా నీళ్ళతో కడగమని అందరూ నన్ను నీ నిర్జీవ శరీరం ముందుకి నెట్టిన ఆ మరణ క్షణం నిన్న రాత్రి కలలో. నిద్రలోంచి తెగిపడ్డాను గాఢమయిన చీకట్లోకి. ఏడుస్తూ వు...

జీవితం

జీవితం.... నిరంతర సంగీతం అశా నిరాశల కలశం కాల్పనిక జగత్తులో నిస్సత్తువ శకటం గెలుపు ఓటముల బరిలో మొదలైన విదితం సర్వరుచుల మిళితం సంవేదనా భరితం కష్టాలు కన్నీళ్ళు నిన్ను...