కవితలంటే

కవితలంటే కాగితాలపై రాసే రాతలే కాదు
ముడుచుకున్న ఒక్కొక్క కాగితపు ముద్దలో
ఎన్నో గాయపడ్డ జ్ఞాపకాలు...
పరుచుకున్న ఒక్కొక్క కాగితపు ముక్కలో
ఎన్నో జవాబు దొరకని ప్రశ్నలు
అంతం కావడానికి
అవి ప్రేమలేఖలే కావు
ఆకలి కేకల కన్నీటి గాథలు కూడా.!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం