పోస్ట్‌లు

జూన్, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

ఓ సృష్టికర్తా

ప్రపంచానికి ఊపిరి పోసిన నీవు ప్రళయానికి కారణ మవుతున్నావే జీవ కోటిని కూకటి వేళ్ళతో పెకలిస్తున్నావే! ఓ సృష్టి కర్తా సృష్టిని విలీనం చేస్తున్నావే! నీ గొప్ప తనాన్ని ...

నానీలు

చిత్రం

ఏమి నేర్వగలం

చిలుకనో ఉడతనో చూస్తే నేర్చుకోవచ్చు కాయ పండుగా మారేదెప్పుడో తినగలిగే దెప్పుడోనని కాకిని చూస్తే తెలుసుకోవచ్చు కష్ట కాలాన కలిసుండేదెటులనో దొరికిందేదో అందరూ కలి...

బాల్య వివాహం

లేడి పిల్లలా గడిపిన నా బాల్యం ఒక్కసారిగా ఎవరో లాకున్నట్లు వయసంటే  తెలియని వయసులో అమ్మ నాన్నలు నీ  చేతిలో పెట్టేస్తే రక్త సంబంధాలను పుట్టినింట వదలి రిక్తహస్తాలత...

ప్రయాణం

ఆలోచిస్తే జీవితం ఓ ప్రయాణం.! ఇదీ గమ్యం అని ఒకటంటూ ఏదీ ఉండదు. అక్కడక్కడా  మజిలీలు ఉంటాయి అంతే. ఈ  దారి  పొడవునా ఆస్వాదించాల్సింది జీవితమనే  ప్రయాణాన్నే. మనం వెతుక్కోవ...

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పుడమి, పుట్టింట్లో అలిగి కూర్చొంది. పచ్చకోక కరువైందని, గొంతు తడుపుకోను గుక్కెడు నీళ్ళు కొరవయ్యాయని, తిందామంటే ప్లాస్టిక్ భూతం గొంతునొక్కేస్తోందని, ఊపిరాడనియ్యన...

ప్రతి ప్రశ్నకూ సమాధానం

వడదెబ్బకి,దడపుట్టి పగుళ్లొచ్చిన నేల, తొలకరి చినుకుల సాంగత్యంతో, ఆకుపచ్చ కోక,ఆరుబయట ఆరేసింది. అడుగంటా నీరింకి, శల్యమై, డొక్కనిండా,పక్కటెముకలు తేలి, దిక్కులు చూసే ఏర...