పూవుల లాలిత్యానికి మురిసి పో మనసులో మాలిన్యాన్ని ఊహించకు ఫలము లోని మధురత్వానికి లొంగిపో హృదయములో దౌర్భల్యాన్ని ఊహించకు ఖడ్గాలు కడుపులో దాయకు,విసిరేయ్ అన్యాయం పైన ఆగ్రహించు,దుర్మార్గం పైనే సెలయేరవ్వు బండరాళ్ళ మధ్య పారేందుకు 'మనిషి' అంటే మరెవరో కాదు నువ్వేనోయ్! ~ అడుసుమల్లి రవికుమార్