మనిషి అంటే మరెవరో కాదు
పూవుల లాలిత్యానికి మురిసి పో మనసులో మాలిన్యాన్ని ఊహించకు ఫలము లోని మధురత్వానికి లొంగిపో హృదయములో దౌర్భల్యాన్ని ఊహించకు ఖడ్గాలు కడుపులో దాయకు,విసిరేయ్ అన్యాయం పైన
ఆగ్రహించు,దుర్మార్గం పైనే
సెలయేరవ్వు బండరాళ్ళ మధ్య పారేందుకు
'మనిషి' అంటే మరెవరో కాదు నువ్వేనోయ్!
~ అడుసుమల్లి రవికుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి