పోస్ట్‌లు

ఆగస్టు, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

వేలేంటి విడవటమేంటీ

వేలు విడిచినమేనమా, వేలు విడిచిన మేనత్త.... అని చెబుతూంటారు కదా! ప్రస్తుత తరానికి అర్ధమవ్వదు ఇదేంటి వేలేంటి,విడవటమేంటి అని.ఎవరినీ అడగలేరు కూడా ఏమనుకుంటారో అని.. వారికో...

నీవే విజేతవు

చిత్రం
విరిగిన అల తిరిగి విశాల సముద్రమవుతుంది . చెదిరిన కల కఠోరవాస్తవాన్ని రుచి చూపిస్తుంది . పగిలిన జీవితవిత్తు కొత్త జీవమై మొలకెత్తుతుంది . దేహం గాలిని పీలుస్తున్నట్టే జీవితం అణుక్షణం అత్యవసరంగా ఆశని పీలుస్తుంది . ఎప్పుడైనా నిన్ను లోకం తృణీకరిస్తే....సంఘం నిరాదరిస్తే నీవు నిన్ను కావలించుకోగలిగితే నీవే విజేతవు...కాదు కాదు జగజ్జేతవు! ~ అడుసుమల్లి రవి కుమార్

కూతురు

నా బిడ్డను చూస్తుంటే... నా గుండెల మీద రెండు కలువపూల పాదాలు కదలాడుతున్నట్టుగానే వుంటుంది రెండు వెన్నపూస పెదాలు నవ్వుతున్నట్టే ఉంటుంది. రెండు తమలపాకు చేతులు నా మెడన...

మీకు తెలుసా

డొమెస్టిక్ పర్పస్ లో లిక్విడ్స్ ని  కొలిచేందుకు టేబుల్ స్పూన్, టీ స్పూన్, గాలన్ వంటి కొలతలను ఉపయోగిస్తూ ఉంటారు కదా! వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు నేను మీకు తె...

ప్లాస్టిక్ బాంబ్

సముద్రం  పోరాటానికి,  తిరుగుబాటుకు ప్రతీకగా కనిపిస్తుంది. ఉత్సుంగ కెరటాలతో వర్థిల్లే సముద్రాన్ని చూసినప్పుడల్లా గొప్ప ఉత్సాహం కలుగుతుంది. రాళ్లను వొరుసుకుంటూ ...