మీకు తెలుసా
డొమెస్టిక్ పర్పస్ లో లిక్విడ్స్ ని కొలిచేందుకు టేబుల్ స్పూన్, టీ స్పూన్, గాలన్ వంటి కొలతలను ఉపయోగిస్తూ ఉంటారు కదా! వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను.
1 గాలన్ అనగా 4.55 లీటర్లు
1 కప్పు అనగా 284.13 మి.లీ
1 ఔన్సు అనగా 28.41 మి.లీ
1 టీస్పూన్ అనగా 5.92 మి.లీ
1 టేబుల్ స్పూన్ అనగా 17.76 మి.లీ
1 పింట్ అనగా 568.26 మి.లీ
1 క్వార్ట్ అనగా 1.14 లీటర్లు
1 క్యూబిక్ అడుగు అనగా 28.32 లీటర్లు.
~ అడుసుమల్లి రవి కుమార్
9849627708
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి