కాలం గమనిస్తోంది నీలో మార్పుల్ని పరిచయం చేస్తోంది కొత్త ఆశల్ని కనిపెట్టమంటోంది చుట్టూ ఉన్న సమాజాన్ని మాయంచేస్తోంది నీలో పాతని మాయాజాలం చేస్తోంది నీపై తన కొత్త...
సమస్త వృక్షాలలో పుష్పాలను వికసింపచేసే ప్రకృతి నీ దేహంలోని ఆత్మనూ వికసింప చేయదా? సమస్త లోకాన్ని ప్రకాశింపచేసే సూర్యుడు జ్ఞానోదయం తో నీ బుద్ధిని ప్రకాశింప చేయలేడ...
ఎడారిలో ఒయాసిస్సు కోసం నడి సముద్రం లో గుక్కెడు మంచి నీళ్ళ కోసం వెతికినట్టు తననుతాను వెతుక్కుం టున్న మనిషి బ్రతుకు కాలం భుజాలపై ‘కావడి’ పయనం ఊగుతూ తూగుతూ కావడి కు...
తెల్ల కాకి మాట్లాడుతుంది పచ్చ కాకి గురించి... పచ్చ కాకి మాట్లాడుతుంది ఎర్ర కాకి గురించి... ఎర్ర కాకి మాట్లాడుతుంది నల్ల కాకి గురించి... నల్ల కాకి మాట్లాడుతోంది అన్ని కా...
శ్రమతో శారీరక ఆరోగ్యం.. ప్రశాంతతతో మానసిక ఉల్లాసం అందరికీ కలగాలని కోరుకుంటూ జీవించు ...ఆరోగ్యం గా జీవిస్తూనే....నీ జీవితం పై అవగాహన ఏర్పరచుకో నీ జీవిత పరమావధి ఏమిటి? పె...
సత్యం - అసత్యం ఈ మాయాలోకంలో సత్యాసత్యాల మధ్యగీత చాలా పలుచన స్వార్ధంకోసం నీతిని నిస్సిగ్గుగా వదిలేసే వారికి సత్యం చాలా చులకన సత్యమూ అసత్యమే నమ్మబడదు గనుక అసత్యమూ సత్యమే ఉంది గనుక అసత్యం అందలాలెక్కిస్తే అంతా సౌఖ్యమే శాంతి మాత్రం శూన్యం సత్యం నీలో నిండితే అంతా ఆనందమే ఎలా మిగుల్తుంది దైన్యం? అసత్యం అనుక్షణం మోసగిస్తుంది కానీ దానిని వదలవు సత్యం అనుక్షణం హెచ్చరిస్తుంది కానీ దానిమాట వినవు సత్యమే అనుకుంటూ అసత్యాన్ని ఆరాధించడం అసత్యం అనుకుంటూ సత్యాన్ని తిరస్కరించడం ఈ రెండే మానవజాతికి శాపాలు ఈ రెండే మనుషులు చేసే పాపాలు ఈ మెలిక అర్ధమైతే నీ జీవితం ధన్యమే ఈ తడిక తొలగిపోతే అన్యం శూన్యమే....
*ఇది...ఓ...నాన్న...కథ* “నాన్న” అనే ఈ రెండు అక్షరాల పదం విలువ అమూల్యం. నాన్న చనిపోయాక తనని స్మశానానికి తీసుకెళ్ళే దార్లో... ఒక చోట నాన్న ని నేలపై ఉంచి, కొడుకుని తండ్రి చెవులో నా...
మాట మీద నిలబడటం వేరు నిలబడే మాట పలకడం వేరు మొదటిది నిజాయితీ రెండవది దార్శనికత. చెప్పింది చెయ్యడం వేరు చేసేది చెప్పడం వేరు మొదటిది నిబద్ధత రెండవది పారదర్శకత. ఇతరుల ...