కాకులు

తెల్ల కాకి
మాట్లాడుతుంది
పచ్చ కాకి గురించి...

పచ్చ కాకి
మాట్లాడుతుంది
ఎర్ర కాకి గురించి...

ఎర్ర కాకి
మాట్లాడుతుంది
నల్ల కాకి గురించి...

నల్ల కాకి
మాట్లాడుతోంది
అన్ని కాకుల గురించి...
కానీ
బయటపడే దెప్పుడో
ఇరుకైన మురికిలోంచి!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం