కాలం

కాలం
గమనిస్తోంది నీలో మార్పుల్ని
పరిచయం చేస్తోంది కొత్త ఆశల్ని
కనిపెట్టమంటోంది చుట్టూ ఉన్న సమాజాన్ని
మాయంచేస్తోంది నీలో పాతని
మాయాజాలం చేస్తోంది నీపై తన కొత్తని
తస్మాత్ జాగ్రత్త
ఆచితూచి అడుగై
లేకుంటే అంధకారంలో పడిపోతావ్
తర్వాత తనని తిట్టి లాభం లేదు
ఎందుకంటే కాలం అన్నిటినీ చూపిస్తుంది
దేన్ని నేర్చుకుంటావో నీకే వదిలేస్తుంది

*****శుభోదయం*******

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం