మనం

మనం దగ్గరవుతాం
కడలి తరంగాలు, పక్షుల కలయికలా
పక్షులు నింగికెగసి పోతాయి.
కడలి తరంగాలు వెనక్కు మళ్ళుతాయి.
మనమూ అలానే దూరమవుతాం
జీవితపు ఆనందం
గ్రీష్మంలో పూచే పూలలోనూ,
శిశిరం లో రాలే ఆకులలోనూ ప్రక్షిప్తం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం