You are the winner

 

ఇప్పటికైతే వట్టి మట్టి ముద్దవి మాత్రమే. కాలం జరిగాక..తవ్వి చూస్తే శిలగా మిగులుతావో, శిల్పమై ఎదురొస్తావో,శిలాజంగా దొరుకుతావో?! 
పంచభూతాత్మకమైన నీవు ఎప్పటికి విజేతవే, నీ ప్రయత్నం లో ఓడిపోనంత వరకు!

~ అ. ర. కు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం