సక్సెస్
సక్సెస్ అంటే లక్ కాదు
స్నేహితుడిచ్చే కోక్ కాదు
పుట్టినరోజు కేక్ కాదు
పుట్టెడు నవ్వుల జోక్ కాదు
స్వీట్ కాదు హాట్ కాదు
షార్ట్ కట్ రూట్ లేనేలేదు
శ్రమించాలిరా
పట్టు బిగించాలిరా
తపించాలిరా
కృషి తో సాధించాలిరా!
అడుసుమల్లి రవి కుమార్
సక్సెస్ అంటే లక్ కాదు
స్నేహితుడిచ్చే కోక్ కాదు
పుట్టినరోజు కేక్ కాదు
పుట్టెడు నవ్వుల జోక్ కాదు
స్వీట్ కాదు హాట్ కాదు
షార్ట్ కట్ రూట్ లేనేలేదు
శ్రమించాలిరా
పట్టు బిగించాలిరా
తపించాలిరా
కృషి తో సాధించాలిరా!
అడుసుమల్లి రవి కుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి