వైఖరి

మనిషి వైఖరి విచిత్రం
సొంతం కాని దానిపై ఆశ
సొంతం ఐన దానిపై నిర్లక్ష్యం
ఆశ,నిర్లక్ష్యం రెండూ మనసును బాధించేవే!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం