"నేను"

ఓ చిన్నా!
నీవు రాసే కలం "నేను"
నీవు రాసే భావాలకి
కాగితం "నేను"
నీ ఊహల ఉయ్యాలకి
ఆధారం "నేను"
నీ గుండెల్లో సృజనాత్మక
సరాగాలకి శృతిని "నేను"
ఎందుకంటే "నేను" నీ ఉపాధ్యాయుడను!

~ అడుసుమల్లి రవికుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం