నువ్వు కావాలి ప్రభూ

ఇంకా ఎన్నడుగులు, ఎన్ని మలుపులు
ఏది మొదలు, ఏది చివర? అదే ఎందుకు?
ఎదలోని ప్రపంచాన్ని, ఎదుట హాలాహలాన్ని
ఇంకా ఎన్నాళ్ళు వేలి కొసలతో ఆపడం?!
ప్రభూ..నువ్వున్నావో, లేవో తెలిసే అవకాశం లేదు.
నా వరకూ మాత్రం
నువ్వు కావాలి. నువ్వు లేకున్నా!

~ అ.ర.కు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం