నాన్న కు నివాళులు

తాను కరిగిపోతూ వెలుగునిచ్చే కొవ్వొత్తి లా
తాను నలిగిపోతూ కుటుంబాన్ని మోసిన గొప్ప వ్యక్తి మా నాన్న...
మా అందరి చిరునవ్వుల్లో ప్రతిబింబిస్తూ,
మాకు ఎప్పటికీ తీరని భావోద్వేగం మా నాన్న.

నిర్యాణం: విజయ నామ సంవత్సరం(2013), చైత్ర బహుళ త్రయోదశి.

వారి స్మరణ లో నివాళులు తెలుపుతూ కుటుంబ సభ్యులు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం