ఎమోషనల్ పోస్ట్

ఈ రోజుల్లో కొంతమంది మృగాళ్ళకు ఆడది అంటే...పైభాగం మరియు క్రింద భాగం అంతే! 
అంతకు మించి వేరే
ఏది ఆలోచించరు😏😡
కాని అసలు నిజం ఏమిటంటే..
పై భాగం మన ఆకలిని తీర్చినది,
క్రింద భాగం మనకు జన్మనిచ్చినది.👩‍👧‍👧
ఈ నిజాన్ని గుర్తు పెట్టుకుంటే ప్రపంచములో ఏ ఒక్క మగాడికి కూడా పశువులాగ ఆడపిల్లల మీద పడి అ(హ)త్యాచారం చేయాలనే ఆలోచన మనస్సులోకి కూడా రానేరాదు కదా!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం