నీవు శూన్యాన్ని జయించు

శుభరాత్రి


ఇప్పుడైతే నువ్వు శూన్యం కావచ్చు, అనంతం వైపు అడుగేయి. అనంతమంతా ఆక్రమించలేవేమో గాని శూన్యంగా మాత్రం మిగలవు. ఈ లోకంలో ప్రయత్నించి ఓడిపోయిన వాళ్ళ కంటే, ఓడిపోతానేమో అన్న 

భయంతో అవకాశాలు కోల్పోయిన వాళ్ళే ఎక్కువ!


~ అ. ర. కు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం