పరిక్షేపనం

కంటి చెలమను దాటిన

కన్నీటి బిందువు

చెక్కిలి దాటలోపే

నీ ప్రేమ జ్వాలా కిరణంతో

పరిక్షేపనం చెంది..

నీ రాకను

నా హృదయానికి

మధురంగా...చేర్చింది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం