ఆనందం

మూసి ఉన్న

మదితలుపును

జ్ఞాపకాల

మునివేళ్ళతో

నెట్టగానే...

నీ రూపం కనిపించి

క్షణం లో

అస్పష్టం అయ్యింది

బహుశా

నా కళ్ళకు

ఆనందం ..అల్లరితో..

కన్నీటి గంతలు

కట్టినట్లుంది

🌹💐🌹💐🌹💐🌹

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం