వాక్కే భూషణం

కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా 
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః 
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే 
క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం 

 భావము: మనిషికి బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు అలంకారం కాదు. పూల మాలలు, పరిమళద్రవ్యాలు, స్నానాలు ముఖ్యం కాదు. సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు. పైవన్నీ క్షీణించేవే, క్షీణించని మంచి మంచిమాటయే సిసలైన ఆభరణం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం