శంకరా

తొలుగును పాపదోషములు తోయమునిచ్చిన నీకు శంకరా!
వెలుగును కాంతి దీపములు, వేదన తీరును నిన్ను గాంచినన్,
కలుగును సర్వ భాగ్యములు, కామన తీరగ నిన్నుగొల్చినన్!
తలిచెద నీ నామమునే, తెలిసినది దేవర నీ మహిమెంత శిఖరమో!

ఓం నమఃశివాయ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం