వాన

భోరున వర్షం
రాత్రి కలలో
పొద్దున్నే చూస్తే చెక్కిళ్ళపై
అక్కడక్కడా ఆరిన తడి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం