విలువ

🌿🌾శుభరాత్రి 🌾 🌱

పోయిందన్న బాధ, వచ్చిందన్న సంతోషం రెండూ అనవసరం!
తుప్పు పట్టిన కత్తి, సిరా ఐపోయిన కలం, రెంటిలో..
ఒకదానికి వచ్చింది పోతే విలువ
ఇంకొక దానికి పోయింది వస్తే విలువ!!

~ అడుసుమల్లి రవికుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం