గుండె చప్పుడు


నీ ఆలోచనలో నేనే ఉండగా 
నా ఆలోచనలో నీవే నిండావుగా 
నా కనులలో వెలుగే నీవుగా 
నీ శ్వాసలో ఊపిరి నేనుగా 
ఒకరికొకరం 
ఒక్కరిగా ఇద్దరం 
చప్పుడు..కాదు అది మన గుండె చప్పుడు!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం