నాన్నా...

నాన్న....
నను సాకిన నీ చేతులెంత  కందెనో  
నను మోసిన నీ భుజములు ఎంత క్రుంగెనో 
నన్ను నిద్రపుచ్చిన నీ గుండె ఎంత బెదిరినో 
నన్ను దాచుకు పెంచిన నీ కళ్ళలో నీరెంత నిండెనో 

నీకు తలవంపులు రానీను
నా తలంపులలో నీవు ఉన్నంత వరకు నాన్న!
❀ శుభరాత్రి ❀
~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం