తండ్రీ శివయ్యా
తండ్రీ శివయ్యా...
మీరు నా వెనకా ఉన్నారు,
నా ముందూ ఉన్నారు,
నా ప్రక్కనా ఉన్నారు,
నాతో ఉన్నారు,నాలోనే ఉన్నారు!
సకల పాపహరా, సర్వేశ్వరా
పాహిమాం దేవాధిదేవా, రక్షమాం సర్వజన పోషకా..
మీ పేరు తలచి, ప్రకృతి పులకించింది!
చిగురుటాకుల కొమ్మ కూడా ప్రణవం లా మారింది!
🕉️ ఓం నమః శివాయ 🔱
~ అడుసుమల్లి రవి కుమార్
۞ 𝐆𝐨𝐨𝐝 𝐞𝐯𝐞𝐧𝐢𝐧𝐠 ۞
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి