గుసగుసలాడే చలి

శీతాకాలపు సాయంత్రాలు..
నడిచే దారి నిండా రాలిపోయిన ఆకులు, 
రాలడం తిరిగి చిగురించేందుకేననీ
వెండి పాదాలతో  నడుస్తున్న వెన్నెల,
ఒకనాడు కనుమరుగై తిరిగి కనువిందు చేస్తుందనీ,
చెవుల్లో గుస గుస లాడుతోంది చలి, 
నీటి మూటలను మోస్తున్న గడ్డిపరకల సాక్షిగా..!!

~ అ.ర.కు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం