వైకల్యం

కొత్త సంతోషాలను కోరుకోవడం కాదు, కలిగి ఉన్న సంతోషాలను తెలుసుకోవాలి.

పోగొట్టుకున్నవి విలువైనవే కావచ్చు, కలిగిఉన్నవి అంతకంటే విలువైనవి.

వైకల్యమంటే కలిగి ఉన్న వాటిని తెలుసుకోలేకపోవడమే!

~ అ.ర.కు

᪥❀శుభరాత్రి❀᪥

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం