నాన్న

నేను పలుకుతున్న అక్షరమే కాదు నాన్న
నా లోపలి లక్షణం నాన్న!

నా వేలు పట్టి నడిపిన గురువే కాదు నాన్న!
నా వేల జ్ఞాపకాల ఖజానా నాన్న!

నా వరం, నాస్వరం, 
నేను అనే పదానికి దర్పణం నాన్న!

మై డాడ్ ఈజ్ మై హీరో!

🎈శుభోదయం 🌹

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం