మానవత్వాన్ని అడుగంటనీయకు

 


మానవత్వాన్ని అడుగంటనీయకు

రాయిని గుండె చోటులో నిలిపి,
కాలాన్ని కేవలం ప్రయోజనం తో కొలవకు
స్పందించే గుణాన్ని మెరుగుపెట్టు
కరుణనూ, సౌభ్రాతృత్వాన్ని తట్టిలేపు
ప్రేమే అంతటా, అన్నిటా నిండి ఉందని నిరూపించేయ్
అసాధ్యాలూ సుసాధ్యాలూ మనకే చెల్లునోయ్.
~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం