మగాడంటే
మగాడంటే వెలుగుకి కొవ్వొత్తై కరిగిన నాన్న
మగాడంటే భుజంపై ధైర్యమిచ్చిన అన్నయ్య
మగాడంటే తుంచి ఇచ్చిన హృదయానికి కడదాక ఊపిరిచ్చిన ప్రియుడూ/భర్త
మగాడంటే అవసరానికి తొలి పలకరింపుగా
నిలబడే మిత్రుడు
మగాడంటే మనిషితనపు పూర్ణత్వానికి స్త్రీతో కలిసి చెరిసగం!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి