మంచోడు

ఒకరిని...
మంచోడని గౌరవించడానికీ,
నీకు మంచి చేశాడని గౌరవించడానికీ
చాలా తేడా ఉంది బాసూ...!
అభిప్రాయాలెప్పుడైనా అంతరంగం నుండి పుట్టాలి కానీ,అందుతున్న అవసరాలు నుండి కాదు!

~ అ.ర.కు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం