గెలుపు. ఆచారం. సంస్కృతి

గెలుపు::
నీ గెలుపు నీ కష్టం నుండి రావాలి
పక్కవాడి నష్టం నుండి కాదురోయ్!!

ఆచారం.. సంస్కృతి::
మనమేసుకునే దుస్తుల్లోనో,మన మాటల్లోనో కాదురోయ్
మన బుద్ధిలో,మన వ్యక్తిత్వం లో కనపడాలి.

~ అ.ర.కు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం