కష్టపడాలి

నీ ఉనికిని కోల్పోయాక
నీ ఙ్ఞాపకం కూడా మరుగున పడిపోతుంది ఒక రోజుకు...

ఇది 
కదిలే కాలం...
ఎవరి కోసం
ఆగదు...

ఎవరి నిష్క్రమణతో
ఎవరి అస్తిత్వంతో 
దానికి అవసరం లేదు.

ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి ఎదగాలంటే‌...ఒళ్ళు వంచి కష్టపడాలి‌ కానీ పెన్ కొనుక్కుంటే చాలు అనుకుంటే ఎలా..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం