పువ్వల్లే వెళ్ళిపోవాలి

కలకాలం ఉండలేము అని తెలిసినా,
ఉన్న ఆ కొన్ని రోజులూ  "అద్భుతంగా"  జీవిస్తాయి పువ్వులు!
అందుకే మహానుభావులను(మా నాన్న గారు) పువ్వల్లే వెళ్ళిపోయాడంటారు!

✨శుభ రాత్రి 🌱

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం