☀️Good morning ☀️
వస్తువును "నాణ్యత"తో తయారు చేయడం మాత్రమే కాదు..ఎలా అమ్ముకోవాలో తెలియాలి.
నువ్వెంత టాలెంటెడ్ ఐనా నిన్ను నువ్వు ప్రపంచానికి పరిచయం చేసుకోక పోతే అమ్ముడుపోలేవు ఆశించిన ధరకు.
కొన్నిసార్లు నాణ్యతలేని వస్తువులుకూడా అమ్ముడుపోతాయి "పబ్లిసిటీ"తో..!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి