అంతరాత్మ తో పోరాడకు

అడ్డదారుల్లో అందలం ఎక్కాలని 
ఆరాటపడకు..
అంతరాత్మను నిత్యం అణచివేసే
పోరాటమదని తెలుసుకో..!

𖣔శుభోదయం𖣔

~ అ.ర.కు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం