నువ్వు...నీ ప్రేమ

అశాశ్వతమైన నా జీవితానికి
నీ ప్రేమ శాశ్వత ధన్యత!

కాలం నిర్ధాక్షిణ్యానికి
.,
విధి విలాసానికి మధ్య విలవిల్లాడే
నా హృదయానికి నీ ప్రేమే ఔషధం!

నువ్వంటే ..,
ఒట్టి దేహమని కాదు
మనసని అసలే కాదు.
కోట్ల అసంబంధీకుల మధ్య ..,
నాకు సొంతమైన అలౌకిక అస్థిత్వం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం