మోటివేషన్
ప్రపంచం ఇంతే.నీకోసం ఏదీ మారదు,దాని సకల బలాలతో,బలహీనతలతో,సుగంధ దుర్గంధాలతో,ఆనంద విచారాలతో,కలిసి ముందుకు పోగలగడమే జీవితనైపుణ్యం.అదే సాంఘిక మనుగడ సూత్రం.నాశనమే కానీ ప్రయోజనమే కానీ లోకం అది చెయ్యగలిగే గరిష్ట ప్రదర్శన అది ఇస్తుంది.దానిననుసరిస్తూ నీ గరిష్టాన్ని నువ్వు ప్రదర్శించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి