చావైనా...బ్రతుకైనా
ఎక్కడ చూసినా ఒకటే వాసన
' పేద బతుకుల ఆకలి'
ఎటు చూసినా ఒకటే రచన
'చిరిగిన చీరల రోదన'
చచ్చిపోదాం బాబాయ్..
దేశం కోసం,కలం కోసం, అక్షరం కోసం
బ్రతికేద్దాం బాబాయ్..
మనం పోయాక ఒక్కడన్నా మన గురించి ఒక్క అక్షరమైనా రాసేలా
ఓ కన్నైనా మనకోసం ఒక్క కన్నీటి బొట్టు కార్చేలా!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి